గత రెండు రోజుల క్రితం పాడైన రోడ్డు ను బాగుచెయ్యలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా అధికారులు స్పందించి రోడ్డును వెయ్యడం ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు నేడు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, శాఖ కార్యదర్శి సుధాకర్, స్థానికులు కరణ్,పొన్నారెడ్డి పాల్గొన్నారు.
రింగ్ బస్తీలో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీపీఐ నాయకులు.
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…