నాగర్ కర్నూల్:- నాగర్ కర్నూల్ జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టు పరిధిలో మొట్టమొదటిసారి కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్టు తీర్పులను వెలువరించాలన్న ఉద్దేశంతో… గురువారం నాగర్ కర్నూల్ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మమతా రెడ్డితో కూడిన న్యాయస్థానం తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో సాక్షాధారాలు బలంగా లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తెలుగులో తీర్పును వెలువరించింది.
మొట్టమొదటిసారి తెలుగులో కోర్టు తీర్పు
Related Posts
సృజనకు పునాది పుస్తకాలు…తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్.
SAKSHITHA NEWS సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై మంగళవారం నాడు విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది.…
బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి
SAKSHITHA NEWS బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి.జిల్లా విద్యాధికారి కె. అశోక్. సాక్షిత ప్రతినిధి కోదాడ)సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 స్థానిక సి సి…