ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, ఆవుల పావని జగన్ యాదవ్, బొర్రా దేవి చందు ముదిరాజ్, సుజాత శ్రీనివాస్, విజయలక్ష్మి సుబ్బారావు, కో ఆప్షన్ చంద్రగిరి జ్యోతి సతీష్ శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలువడంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన కార్పొరేటర్లు…
Related Posts
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…
రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు
SAKSHITHA NEWS రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు తెలంగాణ రాష్ట్రం లో సామాన్య ప్రజలకు శ్రమ చేస్తేనే తినడానికి అన్నం దొరకడం కష్టంగా ఉంటే. సీఎం రేవంత్ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32…