సాక్షిత ; కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్, సఫ్దర్ నగర్, లలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులకు, శుభాకాంక్షలు తెలియజేసారు.
అలాగే రేపు బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ ఇచ్చిన జంతు వ్యర్ధాలను జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేసిన పెద్ద కోవరులలో వ్యర్ధ పదార్థాలను వేయుట కొరకు కవర్లను అన్ని బస్తీలలో జిహెచ్ఎంసి అధికారులు అందజేస్తారని అలాగే కార్పొరేటర్ పర్వత్ నగర్, సర్దార్ నగర్ లలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కుర్బానీ ఇస్తున్న జంతువుల వ్యర్ధాలను ఎక్కడ వేయకుండా కవర్లలో నింపి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఎ లు సురేష్, నరసింహ, సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహేద్ షరీఫ్ బాబా, అబ్దుల్ హమీద్, షేక్ రఫీక్, అబ్దుల్ సలీం, లక్ష్మి, రేవతి, సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులకు, శుభాకాంక్షలు తెలియజేసారు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…