మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తి భావంతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి మందంపం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ మీటింగ్
Related Posts
ఎంజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోటపల్లి నాగరాజు.
SAKSHITHA NEWS సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన తోటపల్లి నాగరాజును మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎం జె ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదే…
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
SAKSHITHA NEWS చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం…