కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన రేణుక నిన్న పీడుగు పాటుతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల జడ్పిటిసి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, మాజీ ఆత్మ చైర్మన్ దిలీప్ కుమార్, ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకులు కృష్ణ గౌడ్,అంజిరెడ్డి, మహేందర్ రెడ్డి, విట్టల్ రెడ్డి,పండరి, పోచయ్య, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
పరామర్శ
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…