SAKSHITHA NEWS

Construction works of SNDP Canal at Nizampet Municipal Corporation Office

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి* అధ్యక్షతన ఇంచార్జీ కమిషనర్ రామకృష్ణా రావు తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో SNDP నాలా నిర్మాణ పనులు,వాటి పూర్తి, వైకుంఠధామం నిర్మాణ పనులు,డంపింగ్ యార్డ్, రోడ్ నిర్మాణ పనులు,వాటర్ సప్లై వంటి పలు నిర్మాణ అభివృద్ధి పనుల కీలక అంశాలపై ఎస్ఎన్డిపి ఎస్ ఈ ఆనంద్, ఈఈ(పిహెచ్)ప్రభాకర్,హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ సంతోష్ కుమార్,ఇతర అధికారులు మరియు NMC ఆయా విభాగాల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ ,సురేష్ రెడ్డి ,రవి కిరణ్ ,NMC ఇంజనీరింగ్,హార్టికల్చర్,టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్,శానిటేషన్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS