కోలన్ నీలా గోపాల్ రెడ్డి నూతన టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీనివాసరావు ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు

Spread the love

Kolan Neela Gopal Reddy congratulated the new town planning ACP Srinivasa Rao with a shawl.

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీనివాసరావు ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణారావు ,కార్పొరేటర్లు చిట్ల దివాకర్ , సురేష్ రెడ్డి ,రవి కిరణ్ ,ఎస్ ఈ సత్యనారాయణ ,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరీ ,ఇతర ముఖ్య అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page