సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

Spread the love

Constable who saved man’s life with CPR

సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

-అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,


సాక్షిత : ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరంఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అభినందించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page