SAKSHITHA NEWS

భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

 గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ లో భారతరత్న, మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి జయంతి సందర్బంగా పూల మాలలు వేసి నివాళులార్పించారు 

ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణ రెడ్డి మాట్లాడుతూ…

దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ కృషి ఫలితమే నూతన ఆర్థిక విధానాలు, ప్రపంప స్థాయి టెక్నాలజీ దేశంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు, అలాగే భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రారంభించిన ముందుచూపు కలిగిన నాయకుడని ఈ సందర్బంగా తెలిపారు, రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత మనపైన ఉందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, రామయ్య శెట్టి, పూడూరు కృష్ణ, జమ్మిచెడు సతీష్, గోవిందు, ధర్మ నాయుడు, మోబిన్, అన్వర్, బంగి సుదర్శన్, భగీరథ వంశీ, వంట భాస్కర్, పుట్ట విజయ్, రామాంజనేయులు, రిజ్వాన్, సంఘాల నర్సింలు, గంటా రమేష్, ఫయాజ్, సీతారాములు, శ్రీనివాసులు యాదవ్, ఎండి మోయిన్, చేపల దవులు, మధు, విజయ్, వడ్ల భాస్కర్, మౌల, రాజు, ఉరుకుంద, మోహన్, గోపాల్, గాంధీ, పాష ,ప్రవీణ్, ఎండి జాబీర్, రామచందర్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 20 at 17.42.08

SAKSHITHA NEWS