కుత్బుల్లాపూర్ నియోకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట్ లోని బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి
ఈ సందర్బంగా ఆలయ పూజారులు నర్సారెడ్డి భూపతి రెడ్డి కి పూర్ణకుంభం తో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ అమ్మ వారి కృప కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాది రెడ్డి,మాజీ ఫిషెర్మెన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పోషి మహేశ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బైండ్ల దయానంద్,బత్తుల చిరంజీవి,బైండ్ల దయానంద్,మిద్దెల సీతారాం రెడ్డి,దుబాయ్ మల్లారెడ్డి,పూర్ణ చందర్,భాస్కర్,చైతన్య సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…