పల్నాడు జిల్లా వినుకొండలోని స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజిలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బి ఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిచాయని, మొత్తం విద్యార్థిని, విద్యార్థులు 104 మందికి గాను 90 మంది హాజరైయారని, 14 మంది గైహాజరైయారని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిశీలన అధికారి గొట్టిముక్కుల నాసరయ్య మరియు కళాశాల చీఫ్ సూపర్ డెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
ముగిసిన బి ఎడ్ పరీక్షలు
Related Posts
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWSహర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWSహైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా విగ్రహంతో…