సాక్షితతిరుపతి : ఈ ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి, ఖాళీ స్థల పన్నుల చెల్లింపుపై 5 శాతం రాయితీకి ఇక 5 రోజులే సమయం వుందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించడం వలన నగరాభివృద్దికి దోహదపడుతుందని, పాత బకాయిలు వున్న పన్నులపై వడ్డిని మాఫి చేసిన ప్రభుత్వం నేడు ఈ ఆర్ధిక సంవత్సరానికి ఈ నెలఖారు లోపు ఏక మొత్తంగా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు చెల్లింపులపై 5 శాతం రాయితీని ప్రకటించందని, ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకొని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యలయంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తమ పన్నులను చెల్లించవచ్చని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.*
5 శాతం రాయితీకి ఇక 5 రోజులే – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…