పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి ఒక్కసారిగా పిల్లర్లు
కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగటంతో జనసంచారం లేక పెద్ద ప్రమాదం తప్పింది…
పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్లక్ష్యం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…