పేదప్రజల ఆరోగ్యానికి ఆసరాగా నిలుస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *“డాక్టర్ మెతుకు ఆనంద్”* ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో, వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలు మరియు మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు *Rs.13,86,000/- (రూపాయలు పదమూడు లక్షల యేనభై ఆరు వేలు)* విలువ గల *51* చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page