పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు తోడ్పాటునందిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు తోడ్పాటునందిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాస ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.9,23,100/- (రూపాయలు తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఒక వంద) విలువ గల 26 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page