నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.
అధికారులను ఈవీఎంలు పై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మీ ఓటు మీరు ఎలా వేయాలి. ఓటు పడిందా లేదా ఎలా గుర్తించాలి అనే అంశాలతో పాటు ఈవీఎంలపై పూర్తి అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వారం రోజులు ఏర్పాటు చేసిన అవగాహన కల్పిస్తామని అన్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని చదివిన చేసుకొని, అపోహలను తొలగించుకోవాలి తెలియజేశారు.
ఈవీఎంలను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS