SAKSHITHA NEWS

పల్నాడు

వినుకొండ పట్టణ సీఐ S.సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినమాల మహానాడు కమిటీ
ఈరోజు సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. సాంబశివరావు శుభాకాంక్షలు తెలియజేసిన మాల మహానాడు పార్లమెంట్ అధ్యక్షులు కోండ్రు విజయ్ నియోజకవర్గ ఇన్చార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు వర్కింగ్ అధ్యక్షులు గుడిపూడి ఏసురత్నం గౌరవ అధ్యక్షులు దార్ల ఎర్రయ్య, కృపారావు బొల్లాపల్లి మండల అధ్యక్షులు పిట్టల గోవింద్ బొల్లాపల్లి మండలం యూత్ అధ్యక్షులు కీర్తిపాటి గోవిందరాజులు పట్టణ అధ్యక్షులు బేతం దేవానంద్ ఉపాధ్యక్షులు జ్యోతి మల్లికార్జునరావు పట్టణ జనరల్ సెక్రెటరీ బేతం బాలకృష్ణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు .


SAKSHITHA NEWS