SAKSHITHA NEWS

Child Nutrition Abhinayan under the direction of Municipal Chairman Takkalapalli Rajeswara Rao

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చిన్నపిల్లల పోషణ అభినయన్ ఉచిత క్యాంపు కార్యక్రమం నిర్వహించారు

పరిధిలో పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రతి చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని వారి యొక్క తల్లిదండ్రులకు సూచించారు అధ్వర్యంలో పోషక ఆహార లోపం ఉన్న పిల్లలకు ఎత్తుకు తగ్గ బరువు లేని 90 మంది పిల్లలను గుర్తించి వారికి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ గారు,కమిషనర్ సమ్మయ్య గారు వైస్ చైర్మన్ శ్రీమతి దేశినీ స్వప్న కోటి గారు, కౌన్సిలర్స్ దిడ్డి రాము గారు,పాతకాల రమేష్ గారు, దయ్యాల శ్రీనివాస్ గారు, కాల్వల దీప్తి కిషన్ రెడ్డి గారు,పొనగంటి విజయ మల్లయ్య గారు, డిప్యూటీ DMHO చందు గారు,డాక్టర్స్ ఉడుగుల సురేష్ గారు, పిల్లల డాక్టర్ రమేష్ గారు,తులసిదాస్ గారు, DWO సభిత గారు,ACDPO మనేమ్మ గారు, అంగంన్ వాడి టీచర్స్,RP లు,ANM,ఆశలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS