చిలకలూరిపేట పట్టణ వాస్తవ్యులు జరుగుమల్లి రవి కుమార్తె వివాహం ఈ నెల 17న విజయవాడలో జరిగింది. ఈరోజు రిసెప్షన్ వేడుక పట్టణంలోని సింగ్ ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు సింధు – అభిలాష్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఈ వేడుకలో వారి వెంట సయ్యద్ హిదాయితుల్లా,పేర్ల శరత్ చంద్, సాతులూరి రవి , AML సుభాని* తదితరులున్నారు.
