కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి సుందర్ నగర్ కు చెందిన టీ. కవిత, ఎల్. నాగలక్ష్మి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్ధిక సమస్యలుండడంతో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని అశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి చికిత్స కోసం కవిత కు రూ.1.5 లక్షలు, నాగలక్ష్మి కి రూ.2.లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ఓసీలను మంజూరు చేయించారు. శంభీపూర్ లోని కార్యాలయంలో వారిద్దరికీ రూ.3.5 లక్షల ఎల్ఓసీ లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రూ.3.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీలను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…