చేవెళ్ల :
గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘనుగపూర్ లోని
శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాల అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు భోజనం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దత్తాత్రేయ స్వామి ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే
Related Posts
కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు
SAKSHITHA NEWS కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ…
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత…