కర్లపాలెం మండలంలో యారం వారి పాలెం గ్రామంలో ఈనెల 14వ తేదీన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించిన ఏ.యన్.పీ.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు దళిత రత్న డాక్టర్ జి చార్వాక అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 14వ తేదీన సాయంత్రం మూడు గంటలకు కర్లపాలెం అంబేద్కర్ విగ్రహము వద్ద నుండి పెద్ద గొల్లపాలెం మీదగా యారం వారి పాలెం అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించబడును అని విలేకరుల సమావేశం లో తెలియ జేసినారు.బాపట్ల జిల్లా లో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని ఈ సభను జయవంతం విజయవంతం చేయ వలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో జి.వందనం, జి శామ్యూల్, మోహన్ రావు, సుబ్బారావు రాజారావు మరియు యారం వారి పాలెం అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు
గోడ పత్రికను ఆవిష్కరించిన
ఏ యన్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు చార్వాక
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…