SAKSHITHA NEWS

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది.

మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారి గాని, సిబ్బంది గాని రేవంత్‌ రెడ్డి,వద్ద పెట్టొద్దని సీఎం వోను ఐబీ ఆదేశించింది.

రేవంత్‌కి సంబంధించిన ప్రతీ సమాచారం లీక్‌ అవుతోందనే నేపథ్యంలోనే ఐబీ ఈ నిర్ణయం తీసు కున్నట్లు సమాచారం…..

Whatsapp Image 2024 01 24 At 3.15.00 Pm

SAKSHITHA NEWS