SAKSHITHA NEWS

ముస్లింలకు మొహరం నూతన సంవత్సర పండుగను పురస్కించుకుని చల్లూరు గ్రామంలో గ్రామ ప్రజలకు కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటూ తీపి షర్బద్ ఇచ్చుకుంటూ ఒకరికి కలుసుకున్నారు

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక చల్లూరు గ్రామంలో మొహరం పండుగ పురస్కరించుకొని మైనార్టీ ముస్లిం ఆధ్వర్యంలో షర్బత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జామా మజీద్ ఇమామ్ ఎం ఎం ఆలం ముస్లిం మత పెద్దలు మహమ్మద్ జబ్బార్ మహమ్మద్ ముర్షద్ సాబ్ మొహమ్మద్ అల్లావుద్దీన్ వార్డ్ సభ్యులు అఖిల్ పాషా మాజీ కోఆప్షన్ నెంబర్ మహమ్మద్ ఫసియుద్దిన్ జామా మజీద్ మాజీ సదర్ నసీరుద్దీన్ మత పెద్దలు మొహమ్మద్ రఫీక్ మొహమ్మద్ మోయిన్ పష్ మొహమ్మద్ మౌసిన్ మైనార్టీ యూత్ నాయకులు మొహమ్మద్ హాజీ పాషా మహమ్మద్ ఫకీరుద్దీన్ మొహమ్మద్ జాకీర్ పాష్ మహమ్మద్ ఆజం పాష మహమ్మద్ ఆదిల్ పాషా మొహమ్మద్ బహుద్దిన్ మొహమ్మద్ అఫ్రోజు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS