చల్లూరు గ్రామము మరియు గొల్లపల్లి మరియు ఇప్పలపల్లి లో ఏ పత్రాలు లేని ఇసుక క్వారీ

Spread the love

Challur village and undocumented sand quarry in Gollapally and Ippalapalli

వీణవంక మండలం, చల్లూరు గ్రామము మరియు గొల్లపల్లి మరియు ఇప్పలపల్లి లో ఏ పత్రాలు లేని ఇసుక క్వారీ

మండల వీణవంక చల్లూరు గొల్లపల్లి ఇప్పలపల్లి పరివాహక ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు అని రైతు సంఘం నాయకులు ధర్నా చేశారు ఈ ధర్నాలో వెంకటరెడ్డి కోమల్ రెడ్డి సమ్మిరెడ్డి తదితర రైతులు ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించాలని వీణవంక మండలం తాసిల్దార కూడా అతి తొందరగా ఈ క్వారీకి చూసి తగిన చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మూడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page