పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి…

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి…

SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా//

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి…

7గురు అరెస్ట్…

4,50,000/- నగదు,7మొబైల్స్ మరియు ఒక కారు, బైక్ స్వాధీనం ..

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో అక్రమ కార్యక్రమాలపై పటిష్ఠ నిఘా …..

పేకాట ఆడిన, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు…

()

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామ శివారులో గల మామిడితోట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న…

పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేసి…

వారి వద్ద నుండి 4,50,000/- నగదు,7 మొబైల్స్ మరియు ఒక బైక్, కార్ స్వాధీనం


SAKSHITHA NEWS