ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం
సాక్షిత : ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…