జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్…

ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌

ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వరుసగా రెండోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంకర్‌గా ఎన్నికయ్యారు. యూఎస్‌కు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌…

ఆర్‌జి కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలని సీబీఐ యోచన

ఆర్‌జి కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలని సీబీఐ యోచన ఆర్‌జి కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలని సీబీఐ యోచనకోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చోటుచేసుకున్న ఆర్‌జి కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్…

జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు

జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు…!!! దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఉత్తర…

డాక్టర్‌పై హత్యాచారానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు!

డాక్టర్‌పై హత్యాచారానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు! డాక్టర్‌పై హత్యాచారానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు!కోల్‌కతాలో డాక్టర్‌పై(31) హత్యాచారం కేసులో నిందితుడికి సంబంధించి మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ బాధితురాలిపై హత్యాచారానికి ముందు కోల్‌కతాలోని రెండు…

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..? ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి బెంగళూరు :కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీ యంగా ఇబ్బందికర పరిస్థి తులు ఎదరవుతున్నాయి. తాజాగా కర్ణాటక…

ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం

ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం కేరళలో అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతగా 7 రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీ కూడా ఉంది. ఏపీలోని అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, బాపట్ల,…

నరేంద్ర మోదీ.. జెండా ఎగురవేయటం పదకొండోసారి!

నరేంద్ర మోదీ.. జెండా ఎగురవేయటం పదకొండోసారి! ఆగస్ట్ 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేయనున్న ప్రధాని న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.…

మరోసారి టాప్ ప్లేస్ లో ఐఐటీ మద్రాస్

మరోసారి టాప్ ప్లేస్ లో ఐఐటీ మద్రాస్ దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్(అన్ని విభాగాలు) నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్ (NIRF) జాబితాను విడుదల చేశారు. యూనివర్శిటీ కేటగిరిలో…

మొదటి జాతీయ జెండాను చూశారా?

మొదటి జాతీయ జెండాను చూశారా? స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది పింగళి వెంకయ్య రూపొందించిన రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? ఆ జెండా ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలోని ఫోర్ట్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE