శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రిభాషా చిత్రం ఘనంగా ప్రారంభం

Shree Venkateswara Cinemas LLP, Amigos Creations Pvt Ltd trilingual movie Ghananga సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రిభాషా చిత్రం ఘనంగా ప్రారంభం కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్ విజయాలని అందుకొని, పాత్ బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని, విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో,  అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు. తారాగణం: ధనుష్ దర్శకత్వం: శేఖర్ కమ్ముల సమర్పణ: సోనాలి నారంగ్ బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో నాగలి

“Plough” is the main background of farmers’ revolt రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి` 1995లో `తపస్సు`  అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ…

డిసెంబ‌ర్ 9 నుండి ఈ శీతాకాలం  అంద‌రికి ‘గుర్తుందా శీతాకాలం”’ సినిమాతో గుర్తుండిపోతుంది … హీరో స‌త్య‌దేవ్

From December 9, this winter will be remembered by everyone with the movie “Gurtunda Vintham” … Hero Satyadev డిసెంబ‌ర్ 9 నుండి ఈ శీతాకాలం  అంద‌రికి ‘గుర్తుందా శీతాకాలం”’ సినిమాతో గుర్తుండిపోతుంది … హీరో…

బోయపాటి శ్రీను అసోసియేట్ సుబ్బు కొత్త చిత్రం !!!

Boyapati Srinu Associate Subbu New Movie !!! బోయపాటి శ్రీను అసోసియేట్ సుబ్బు కొత్త చిత్రం !!! కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్స్ తో వచ్చి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అదే కోవలోకి నూతన దర్శకుడు సుబ్బు ఒక సరికొత్త…

తీవ్ర అస్వస్థతకు గురైన కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక..

Kamal Haasan is seriously ill.. admitted to the hospital.. తీవ్ర అస్వస్థతకు గురైన కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక.. చెన్నై:నిన్నటి నుండి తీవ్ర జ్వరంతో పాటుగా కమల్ హాసన్ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న…

సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం

A rare award for film actor Chiranjeevi సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం సాక్షిత : సినీ నటుడు చిరంజీవి(Chiranjeevi) కి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గానూ ఇండియన్ ఫిల్మ్…

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి

Nandamuri Balakrishna expressed deep shock over the death of superstar Krishna హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది అంటూ ఎమోషనల్‌…

ఇక సెలవుదివికేగినబుర్రిపాలెం బుల్లోడు.సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు

Now the holiday is over. Superstar Krishna is no more ఇక సెలవు దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు సాక్షిత బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్…

భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం

Inauguration of movie shooting at Bhavani Shankar Temple under the direction of MLC Padi Kaushik Reddy కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని గన్ముకుల గ్రామ లో భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి…

డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’ మోషన్ పోస్టర్ విడుదల

Priyamani’s upcoming ‘Doctor 56’ motion poster release on 9 December డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’ మోషన్ పోస్టర్ విడుదల ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే…

You cannot copy content of this page