గంజాయి విక్రేత అరెస్ట్

గంజాయి విక్రేత అరెస్ట్

SAKSHITHA NEWS

Cannabis seller arrested

గంజాయి విక్రేత అరెస్ట్
అంతరాష్ట్ర గంజాయి విక్రేతను గురువారం హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఒడిశాకు చెందిన కురేష్ ను మార్కెట్ పోలీసులతో కలసి హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల 50వేల విలువైన 22 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు.

WhatsApp Image 2024 06 07 at 12.23.31

SAKSHITHA NEWS