నారాయణఖేడ్ పట్టణంలోని HR ఫంక్షన్ హాల్ లో * నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగే నారాయణఖేడ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (సిద్దిపేట ఎమ్మెల్యే)* హాజరు కానున్నారు కావున నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు జెడ్పిటిసిలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు,ఆత్మ చైర్మన్ మరియు డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, మండల పార్టీ యువత అధ్యక్షులు, మండల పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, PACS చైర్మన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాము.
బిఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…