brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మా

SAKSHITHA NEWS

brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మా!

GHMC కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 8 మంది
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వీరు ఎందుకు గైర్హాజరు అయ్యారంటూ కేటీఆర్,హరీష్ రావులు ఢిల్లీ నుంచి ఆరా తీస్తున్నారు.
కాగా వీరిలో పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్,హరీష్ రావులు నేరుగా కాల్ చేసిన అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

brs

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mayor శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSMayor. mayor శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్… *సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ఈరోజు…


SAKSHITHA NEWS

died మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..విమాన పైలట్ మృతి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSdied హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైల ట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన…


SAKSHITHA NEWS

You Missed

mayor శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్..

mayor శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్..

died మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..విమాన పైలట్ మృతి

died మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..విమాన పైలట్ మృతి

telangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

telangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

hyderabad హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

hyderabad హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

cm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

cm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ని కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

You cannot copy content of this page