SAKSHITHA NEWS

రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై రేవంత్ స్పందించారు.

‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. మిగతా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదు.

హరీశ్ వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.

రైతులు ఆందోళన చెందవద్దు.

పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని ట్వీట్ చేశారు.

Whatsapp Image 2023 11 27 At 2.11.31 Pm

SAKSHITHA NEWS