YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు

YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు

SAKSHITHA NEWS

Two former YCP leaders hold ministerial posts

YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు
AP: ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన
వారిలో ఇద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్లో
చోటు దక్కించుకున్నారు. కొలుసు పార్థసారథి
(నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), వసంత
వెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం
(సత్యవేడు), గుమ్మనూరి జయరాం (గుంతకల్లు)కు
అవకాశం దక్కలేదు

WhatsApp Image 2024 06 12 at 14.27.30

SAKSHITHA NEWS