సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫలమండీ , బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుకలను పురస్కరించుకొని డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ స్థానిక నేతలు, కార్పొరేటర్ల తో కల్సి పర్యటించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ ఫలహారం బండ్ల ఉరేగింపులను కూడ ఆయన ప్రారంభించారు . ఆలయం నిర్వాహకులు పద్మారావు గౌడ్ కు ఘనంగా స్వాగత పలికారు
బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుక
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…