ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అస్వస్థత కార ణంగా ఆయన ఉదయం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తు న్నాయి.
అమితాబ్ కాలిపై రక్తం గడ్డ కట్టుకోవడంతో ఆంజియో ప్లాస్టీ నిర్వహించినట్లు ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక పేర్కొంది. అమితాబ్ అనారోగ్యంపై అధికారికంగా ఎవరూ ధ్రువీకరించటం లేదు.
ఇదిలాఉండగా బిగ్ బీ ఆస్పత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అవు తోంది.
ఆయన “ఎప్పటికీ కృతజ్ఞ తలతో…అని మాత్రమే పోస్ట్ చేయడం గమనార్హం. తన అనారో గ్యానికి సంబంధించి అమితాబ్ ఇలా కామెంట్ చేశారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.