SAKSHITHA NEWS

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం

యర్రగొండపాలెం : యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసిన
విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం తహసిల్దార్ రవీంద్రారెడ్డి యజమానితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించారు యజమానికి రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని హామీఇచ్చారు. సచివాలయం తాళం తీసిన యజమాని


SAKSHITHA NEWS