నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినులు మొన్న ఆత్మ హత్య చేసున్నారు. ఆ సందర్భంగా ఈ రోజు ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి కారణాలు తెలుసుకోవాలని, సహ విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి గీతా మూర్తి ని, ఇతర బీజేపి నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళారు ఇప్పుడే. పోలీస్ స్టేషన్ లో బీజేపి నేతలకు, పోలీసులకు వాగ్వాదం నడుస్తోంది. కేవలం పరామర్శించడానికి, కారణం తెలుసుకోవడానికి వెళితే అరెస్ట్ చేస్తారా అని గీతా మూర్తి పోలీసుల మీద మండి పడ్డారు
బీజేపి నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్ట్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…