సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ నేత, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సూరారం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ కి చెందిన చిన్నారి ప్రణతి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మరోసారి మంచి మనుసును చాటుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు రూ.50 వేల రూపాయలను తన నివాసం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు చెక్కల సంతోష్, మౌనిక, పలువురు బీజేపీ నాయకులు నల్ల జయశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం అందించిన బీజేపీ నేత కూన శ్రీనివాస్ గౌడ్ ..
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…