సాక్షిత : గాజులరామారం డివిజన్ హెచ్. ఏ. ఎల్ కాలనీ లోని నల్లగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో జరిగిన లక్ష పుష్పార్చన కార్యక్రమంలో బిజెపి నేత కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీనివాస్ గౌడ్ ని ఘనంగా సత్కరించారు. స్వామివారి చల్లని దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంద్రసేన గుప్తా, శ్రీరాములు, గోమారం రాజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యాదగిరి, సంజు రెడ్డి, టీవీ సీను, యాం సాగర్, నరసింహారెడ్డి, నాగిళ్ల శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
నల్లగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత కూన శ్రీనివాస్ గౌడ్
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…