SAKSHITHA NEWS
BJP complaints on public radio

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పలు అంశాలపై అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది
బాచుపల్లి, సర్వేనెంబర్ 134 ఎర్రకుంట చెరువులో మ్యాప్స్ కన్స్ట్రక్షన్ తోపాటు మరో రెండు నిర్మాణాలపై ఫిర్యాదు మరియు మార్చి 18 జయంతి సర్వే చేసిన రిపోర్ట్ సబ్మిట్ చేయని సర్వే DI ఫిర్యాదు మరియు బాచుపల్లి సర్వేనెంబర్ 454 ప్రభుత్వ భూమి అప్రోచ్ రోడ్ గా చూపించుకొని అనుమతులు తెచ్చుకున్న ఆకృతి కన్స్ట్రక్షన్ పై ఫిర్యాదు మరియు దుండిగల్ 614,641 నందు ఎనిమిది ఎకరాల ప్రవేట్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదు మరియు KLU off campus భూముల అమ్మకం కొనుగోలు భూ బదలాయింపు అవకతంకాలపై ఫిర్యాదు.