సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ, రేకుల షెడ్డు మరియు ప్రభుత్వ భూములో 8 బేస్మెంట్ల నిర్మాణం తక్షణమే కూల్చివేసి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ భూముల కబ్జాలో పాలుపంచుకున్న కార్పొరేటర్ బాలాజీ నాయక్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎమ్మార్వో కి, మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు.
టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు:బిజెపి
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…