*బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావ్ ని, నాగిళ్ల శ్రీనివాస్ ను వారి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి, భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. దానికి వారి స్పందిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావ్, నాగిళ్ల శ్రీనివాస్ లను బీజేపీ లోకి ఆహ్వానించిన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ .
Related Posts
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
SAKSHITHA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…