SAKSHITHA NEWS

బీజే వైఎం మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఏస్ ఐ స్రవంతి రెడ్డి
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సేవ సామాజిక న్యాయ వరొచ్చావాల లో భాగంగా బీజేవైఎం జాతీయ &రాష్ట్ర కమిటీ ల పిలుపు మేరకు బీజేవైఎం ఖమ్మం జిల్లా భారతీయ జనతా యూవమోర్చా జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నేలకొండపల్లి మండలం బోదులుబండ గ్రామంలో నిర్వహించడం జరిగింది..ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏస్ ఐ స్రవంతి రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ డాక్టర్. సాయి క్రిష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్సై స్రవంతి రెడ్డి జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మనిషికి ఒక మంచి ఆరోగ్యOగా ఒక కుటుంబం జీవిస్తుంది అంటే కోటి రూపాయలు అదచేసినట్లే..ఎండాకాలంలో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వైద్య సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ఈ మెడికల్ క్యాంపు పెట్టినటువంటి బోదు లబండ బీజేపీ గ్రామ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి సహకరించడం శ్రీ రక్షా హాస్పిటల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసా తెలిపారు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ వైద్య శిబిరాలు జరుగుతున్నాయని అన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ షుగర్ బిఎంఐ మరియు అనేక టెస్టు లు నిర్వహించి మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది..ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ రక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి వి. కి డాక్టర్. సాయి క్రిష్ణ కి వారి సిబ్బందికి బీజేవైఎం జిల్లా శాఖ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపేరు.ఈ కార్యక్రమానికి బీజేవైఎం మండల అధ్యక్షుడు మర్రి శివ బీజేపీ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు సయ్యద్ మోహినుద్దీన్ నాయకులు చల్లా మల్లేష్ కసాని ఉదయ్ మల్లెల శ్రీనివాస్ చారి బాలు శ్రీకాంత్ నవీన్ మహేష్ వీరబాబుగ్రామ పెద్దలు శాసగిరి బురా వీరయ్య గుండు శ్రీను తాటికొండ నాగేశ్వరరావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS