ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
-కొంగర్ కలాన్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి
-కర్ణాటక లో మాదిరి తెలంగాణలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాల ప్రకటన చేస్తారు
-నాలుగు కోట్ల ప్రజలకోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు బాగుపడ్డాయి.
-బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది.
-ఆంధ్రజ్యోతి లో నేడు 5లక్షల కోట్ల అప్పుల పై క్లియర్ గా రాశారు
-నేడు బి ఆర్ ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో 400లతొ సమానం
-రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల అప్పు చేశారు..
-రవీందర్ హోంగార్డు ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
-హోమ్ గార్డు రవీందర్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షలు ఎక్స్ గ్రేశియ ప్రకటించాలి.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
-హోంగార్డు లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు.
-ప్రతి విషయంలో ప్రజలను మోసం చేశారు.
-కెసిఆర్ డబ్బుల మీద ఆధారపడితే, మేము ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తాం.
-కెసిఆర్ నీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు
-పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుంది
-ఎన్నికల సందర్భంగా బిసి బంధుతెచ్చి, బీఆర్ ఎస్ నాయకులు తప్ప ఎవరికి ఇవ్వడం లేదు
-కేసీఆర్ దుకాణం బంధు కావడానికి, అన్ని బందు లు పెట్టారు
-సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ చెప్పారు
-బీఆర్ఎస్ పెట్టె మీటింగ్ బంధు పెట్టుకోవాలి.
-కెసిఆర్ డబ్బులను నమ్ముకొని రాజకీయంలు చేస్తున్నాడు.
-దళితబందు, బిసి బంధు, ఇండ్లు బీఆర్ ఎస్ నాయకులకు తప్ప, పేద ప్రజలకు ఇవ్వడం లేదు
-దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- ప్రభుత్వ పథకాల పైన అసంతృప్తి గా ఉన్నాను
-కోమటిరెడ్డి కి పదవిఅనేది చిన్నది, మంత్రి పదవి పక్కన పెట్టిన వ్యక్తిని నేను.
-సామాజిక సమీకరణాల దృశ్య గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇస్తాము
-65 శాతం ఉన్న బిసిలకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు
-రెడ్డిలకు 8మంత్రి పదవులు ఇచ్చారు
-ఈటెల పై కోపంతో 12 శాతం మంది ఉన్న ముదిరాజులకు టికెట్ ఇవ్వలేదు
-నేను పదవులను ఆశించే వ్యక్తిని కాదు.. అవసరం అయితే నా నల్లగొండ టికెట్ ఇతరులకు ఇవ్వమని చెప్తాను.
-నేను బ్రతికేదే తెలంగాణ ప్రజల కోసం
-కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు
-ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం పెరిగిపోయింది
-రాష్ట్రంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేశావ్…- కనీసం 50 లక్షల పైచిలుకు జనాభా ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇయ్యలేదు.
-తెలంగాణ లో ఎక్కడ కూడా కరెంట్ 24 గంటలు ఇస్తలేరు - లాగ్ బుక్ లను నేను చెక్ చేసాక తెలంగాణ సమాజానికి ఈ విషయం బయటపెట్టాను
- 10 సంవత్సరాలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
- అహంకారం తలకెక్కిన కేసీఆర్ ను గద్దె దించడం కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే సీట్ ను వదులుకోవడానికి సిద్ధం
- ఎటువంటి అసంతృప్తి లేదు అదంతా మీడియా సృష్టే
- సీనియర్ నాయకులంతా కలిసి పని చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం
-మంత్రి హరీశ్ రావును సవాల్ చేస్తున్న 15 గంటల కరెంట్ ఉన్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. మీరు రాజీనామా చేయకున్నా ప్రజలకు క్షమాపణ చెప్పండి.