నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలయ నూతన చైర్మన్ కొత్త సాంబశివరావు (VSP) తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. మంత్రి అంబటి తో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ
Related Posts
బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా
SAKSHITHA NEWS హైదరాబాద్ – బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద…
పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలు విడుదల
SAKSHITHA NEWS పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలు విడుదల పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి ముద్దాయిలు విడుదల అయ్యారు. విడుదల అయిన ముద్దాయిల్లో నారాయణ రెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), బజన రంగనాయకులు (ఏ5), వడ్డే…