భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈనెల 07-08-2022 ఆదివారం నాడు నిర్వహించబోయే శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లను ఈరోజు భౌరంపేట్ నాయకులు గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గత రెండు రోజుల నుండి పడుతున్న వర్షాల కారణంగా గ్రామ చెరువు కట్ట అలుగు తెరుచుకోవడంతో గమనించిన నాయకులు వెంటనే మున్సిపాలిటీ అధికారులను పిలిపించి ముంపు ప్రాతంలోకి నీరు వెళ్లకుండా అలుగు మరమ్మతులు చేయాలని కోరారు. అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE ప్రవీణ్, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు బుచ్చిరెడ్డి , ధర్మారెడ్డి , సురేందర్ రెడ్డి , మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , లక్ష్మీ కాంత్ రెడ్డి , నర్సింహారెడ్డి , మన్నె షేకర్ , సీతారాం రెడ్డి , నాసి ప్రదీప్ రెడ్డి , P. కృష్ణా రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన….
Related Posts
గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో
SAKSHITHA NEWS గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో……………మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు సాక్షిత వనపర్తి :జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 33వ వార్డుమున్సిపల్ కౌన్సిలర్ దంపతులు ఉంగ్లం అలేఖ్య తిరుమల్ గోదాదేవి పూలమాల కైంకర్య…
అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన…