భగత్ సింగ్ నగర్ త్రాగు నీటిలో డ్రైనేజి నీరు కలుషిత సమస్యను వెంటనే పరిష్కరించండి మహ్మద్ రఫీ…….
నిన్న HMWS&SB ఆఫీస్ దగ్గర ధర్నా సందర్బంగా చింతల్ డివిజన్ సమస్యలు GM కి వివరించిన సందర్బంగా DGM వికాస్ తో కలిసి భగత్ సింగ్ నగర్ సమస్యత్మక ప్రాంతంలో సంక్షేమ సంగమ్ నాయకులు సీనియర్ నాయకులతో కలిసి పర్యటించిన మహ్మద్ రఫీ …..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారం రోజులు నుండి బొడ్రాయి వీధి నుండి పోచమ్మ గుడి వీధి వరకు అన్ని ఇంటిలలో త్రాగు నీటిలో డ్రైనేజి నీరు కలుస్తుంది అని అధికారుల ద్రుష్టికి తీసుకొని వచ్చారు ముందుగా మెన్ లైన్ అవుట్ లెట్ నుండి పైన అంబేద్కర్ చౌరస్తా వరకు క్లీన్ చేసి మాన్ హోల్ అన్ని సిమెంట్ ప్లాసింగ్ చేయాలని అపుడే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమం లో సంక్షేమసంగమ్అధ్యక్షులు నరేందర్ గౌడ్,సీనియర్ నాయకులు సంబయ్య,అశోక్,సామ్రాట్,ఉప్పలయ్య, రాములు,సాయి కిరణ్ గౌడ్, చందు,వెంకట్ రెడ్డి,రాము ముదిరాజ్,శ్రీధర్,సుభాష్,బీసు వెంకటేష్,బూపాల్ పంతులు,సురేష్,మల్లేష్,ఆంజనేయులు,కిషన్,తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
