సి.యం చంద్రబాబు కు వేమిరెడ్డి దంపతులు ఘన స్వాగతం
నెల్లూరు జిల్లా మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని కావలి నియోజకవర్గం తుమ్మలపెంట నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు.సి.యం చంద్రబాబు వేమిరెడ్డి దంపతులను ఆత్మీయంగా పలకరించారు…వారి వెంట టిడిపినాయకులు,అధికారులు ఉన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
